బాల పాఠము – శ్రీమన్నారాయణ ఎవరు?

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీవైష్ణవం – బాల పాఠము << బాల పాఠము – శ్రీవైష్ణవం పరిచయము ఆండాళ్ బామ్మగారు పరాశర వ్యాసులని  శ్రీరంగము కోవెలకి తీసుకొని వెళ్ళారు. వ్యాస: ఆహా! నాన్నమ్మ, ఇది చాలా పెద్ద గుడి. మేము ఇంతకు ముందు ఎప్పుడూ ఇంత పెద్ద గుడిని చూడలేదు. మహారాజులు మాత్రమే ఇలాంటి పెద్ద భవనాలలో ఉంటారని విన్నాము. మనము ఇప్పుడు రాజుగారిని దర్శించుకోవడానికి వెళ్ళుతున్నామా? … Read more