బాల పాఠము – కులశేఖర ఆళ్వార్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << నమ్మాళ్వార్ మధురకవి ఆళ్వార్ వ్యాస పరాశరులు ఆండాళమ్మగారి దగ్గరకి వెళ్లి ఆళ్వార్ల కథలు చెప్పమని అడిగారు. బామ్మగారు: పిల్లలూ! ఈ వేళ ఆళ్వారైన ఒక రాజు గురించి చెప్తాను. వ్యాస: ఎవరు నాన్నమ్మ? వారి పేరు ఏమిటి? బామ్మగారు: వారి పేరు కులశేఖర ఆళ్వారు. వీరు మాఘ మాసములో పునర్వసు నక్షత్రంలో కేరళలోని తిరువంజిక్కలంలో … Read more