బాల పాఠము – నంజీయర్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము <<బాల పాఠము – పరాశర భట్టర్ పిల్లలందరూ కలిసి బామ్మగారింటికి వస్తారు. బామ్మగారు: పిల్లలూ రండి. ఈ రోజు మనం పరాశర భట్టార్ల శిష్యులైన ఆచార్య నంజీయర్ల గురించి చెప్పుకుందాము.  ‘శ్రీ మాధవ’ గా జన్మించిన నంజీయార్లు, రామానుజుల ఆదేశంతో పరాశర భట్టర్ల ద్వారా సంప్రదాయంలోకి తీసుకురాబడతారు. భట్టర్లు తిరునేడుంతాండగం, శాస్త్రార్థాల ఆధారంతో మాధవాచార్యులను చర్చలో … Read more

బాల పాఠము – నంపిళ్ళై శిష్యులు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము <<బాల పాఠము – నంపిళ్ళై పిల్లలందరూ కలిసి బామ్మగారింటికి వెళ్లారు. ఆండాళమ్మ వంటింట్లో వంట చేస్తున్నారు. పిల్లలు మాట్లాడుతూ రావడం చూసి ఆవిడ బయటకు వచ్చారు. బామ్మగారు : పిల్లలూ రండి. మీరు కాళ్ళు చేతులు కడుక్కొని గుడి నుంచి తెచ్చిన ఈ ప్రసాదం తీసుకోండి. క్రిందటి సారి మనం మన పూర్వాచార్యుడు నంపిళ్ళై గురించి … Read more

మన ఆళ్వారులను, ఆచార్యులను తెలుకో

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీవైష్ణవం (సనాతన ధర్మం అని కూడా అంటారు) ఒక ఆద్యంతరహితమైన సాంప్రదాయం, చరిత్రలో ఎంతో మంది మహా పురుషులు ఈ సాంప్రదాయాన్ని అంతటా విస్తరించారు. ద్వాపరయుగం చివరిలో, ఆళ్వారులు భారతవర్షంలోని దక్షిణభాగంలో వివిధ నదీ తీరాలలో ప్రత్యక్షమౌట ప్రారంభించారు. చివరి ఆళ్వార్ కలియుగ ప్రారంభభాగంలో ప్రత్యక్షమైనారు. వ్యాస మహర్షి, శ్రీ భాగవతంలో  ఆ ఉన్నతమైన శ్రీమన్నారాయణ భక్తులు వివిధ నదీ తీరాలలో ప్రత్యక్షమౌతారని మరియు ఎమ్పెరుమాన్ యొక్క దివ్యజ్ఞానంతో ప్రతి ఒక్కరిని … Read more

బాల పాఠము – పరాశర భట్టర్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << ఎంబార్ పిల్లలందరు కలిసి ఆండాళమ్మ గారి ఇంటికి వస్తారు. బామ్మగారు: పిల్లలు రండి, ఈ రోజు మనం ‘పరాశర భట్టర్’ గురించి చెప్పుకుందాము. ఎంబార్ల శిష్యులైన వీరు ఎంబెరుమానార్ల పట్ల ఎంతో భక్తి ప్రపత్తులతో ఉండేవారు. పిల్లలూ మీకు గుర్తుందా…. వ్యాస పరాశర ఋషులకు కృతజ్ఞతలు వ్యక్తపరస్తూ కూరత్తాళ్వాన్ల ఇద్దరు పుత్రులకు పరాశర భట్టరని, … Read more

బాల పాఠము – ఎంబార్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << రామానుజులు – భాగము 2 పిల్లలందరు కలిసి బామ్మగారింటికి వచ్చారు. బామ్మగారు: పిల్లలూ! రండి. మీ చేతులు కాళ్ళు కడుక్కొని ప్రసాదం తీసుకోండి. రేపు ఏరోజో మీకు తెలుసా? రేపు ఆళవందార్ల తిరునక్షత్రం రోజు. ఆషాడ మాసం, ఉత్తరాషాడ నక్షత్రం. అళవందార్ల గురించి ఇక్కడ ఎవరికి గుర్తుంది? అత్తుళాయ్: నాకు గుర్తుంది! రామానుజులను మన … Read more

బాల పాఠము – రామానుజులు – భాగము 2

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << రామానుజులు – భాగము 1 పిల్లలందరూ కలిసి ఆండాళమ్మ ఇంటికి వచ్చారు. పరాశర: నాన్నమ్మా, నిన్న మీరు రామానుజులు, వారి శిష్యుల జీవిత చరిత్రల గురించి చెప్తానన్నారు. బామ్మగారు: అవును. వారి శిష్యుల గురించి చెప్పే ముందు, రామానుజులకు ఉన్న ప్రత్యేకత గురించి మీరు తెలుసుకోవాలి. రామానుజుల అవతార రహస్యం గురించి సుమారు 5000 … Read more

బాల పాఠము – రామానుజులు – భాగము 1

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << ఆళవందార్ల శిష్యులు – భాగము 2 పిల్లలందరు బామ్మగారి ఇంటికి వెళ్ళారు. నాన్నమ్మ: పిల్లలూ! అందరూ మీ చేతులు కాళ్ళు కడుక్కోండి. ఇక్కడ గుడిలో తిరువాడిప్పూరం ఉత్సవం జరిగింది, ఈ ప్రసాదం తీసుకోండి. ఈవేళ, మనం ఆండాల్ పిరాట్టికి ప్రియమైన వారి గురించి చెప్పుకుందాం. ఆండాళ్ పిరాట్టి వీరిని తన సొంత సోదరుడిగా భావించేది. … Read more

బాల పాఠము – ఆళవందార్ల శిష్యులు – భాగము 2

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << ఆళవందార్ల శిష్యులు – భాగము 1 తిరుక్కోష్టియూర్ నంబి, తిరుక్కచ్చి నంబి, మాఱనేరి నంబి   వ్యాస పరాశర బామ్మగారి ఇంటికి వచ్చారు. వాళ్ళ స్నేహితులు వేదవల్లి, అత్తుళాయ్, శ్రీవత్సాంకన్ తో కలిసి వస్తారు. నాన్నమ్మ నవ్వుతూ : పిల్లలూ రండి. నిన్న చెప్పినందుకు, మీ స్నేహితులందరినీ తీసుకువచ్చావా? వ్యాస: అవును నాన్నమ్మా! నేను … Read more

బాల పాఠము – ఆళవందార్ల శిష్యులు – భాగము 1

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << పెరియ నంబి తిరువరంగప్పెరుమాళ్ అరైయర్, పెరియ తిరుమలై నంబి, తిరుమాలై ఆండాన్ వ్యాస పరాశరులు వాళ్ళ స్నేహితురాలు వేదవల్లితో బామ్మగారి ఇంటికి వచ్చారు. బామ్మగారు: పిల్లలూ లోపలికి రండి. వ్యాస: నాన్నమ్మా, పోయిన సారి మీరు రామానుజులు, వారి ఆచార్యుల గురించి చెప్తానని అన్నారు. పరాశర: నాన్నమ్మా, రామానుజులకు కేవలం పెరియనంబులు మాత్రమే కాదు … Read more

బాల పాఠము – పెరియ నంబి

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << ఆళవందార్ వ్యాస పరాశరులు బామ్మగారి ఇంటికి వస్తారు. చేతిలో ఒక బహుమానాన్ని పట్టుకొని అత్తుళాయ్ లోపలికి వస్తుంది. బామ్మగారు: ఏమిటిది అత్తుళాయ్? వ్యాస: నాన్నమ్మా, మా బడి పోటీలల్లో అత్తుళాయ్ ఆండాళ్ లాగా నటించింది, తిరుప్పావై పాశురాలని పాడి మొదటి బహుమతిని గెలుచుకుంది. బామ్మగారు: శభాష్ అత్తుళాయ్! ఈ రోజు మీకు పెరియనంబి వారి … Read more