బాల పాఠము – రామానుజులు – భాగము 1

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << ఆళవందార్ల శిష్యులు – భాగము 2 పిల్లలందరు బామ్మగారి ఇంటికి వెళ్ళారు. నాన్నమ్మ: పిల్లలూ! అందరూ మీ చేతులు కాళ్ళు కడుక్కోండి. ఇక్కడ గుడిలో తిరువాడిప్పూరం ఉత్సవం జరిగింది, ఈ ప్రసాదం తీసుకోండి. ఈవేళ, మనం ఆండాల్ పిరాట్టికి ప్రియమైన వారి గురించి చెప్పుకుందాం. ఆండాళ్ పిరాట్టి వీరిని తన సొంత సోదరుడిగా భావించేది. … Read more

బాల పాఠము – ఆళవందార్ల శిష్యులు – భాగము 2

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << ఆళవందార్ల శిష్యులు – భాగము 1 తిరుక్కోష్టియూర్ నంబి, తిరుక్కచ్చి నంబి, మాఱనేరి నంబి   వ్యాస పరాశర బామ్మగారి ఇంటికి వచ్చారు. వాళ్ళ స్నేహితులు వేదవల్లి, అత్తుళాయ్, శ్రీవత్సాంకన్ తో కలిసి వస్తారు. నాన్నమ్మ నవ్వుతూ : పిల్లలూ రండి. నిన్న చెప్పినందుకు, మీ స్నేహితులందరినీ తీసుకువచ్చావా? వ్యాస: అవును నాన్నమ్మా! నేను … Read more

బాల పాఠము – ఆళవందార్ల శిష్యులు – భాగము 1

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << పెరియ నంబి తిరువరంగప్పెరుమాళ్ అరైయర్, పెరియ తిరుమలై నంబి, తిరుమాలై ఆండాన్ వ్యాస పరాశరులు వాళ్ళ స్నేహితురాలు వేదవల్లితో బామ్మగారి ఇంటికి వచ్చారు. బామ్మగారు: పిల్లలూ లోపలికి రండి. వ్యాస: నాన్నమ్మా, పోయిన సారి మీరు రామానుజులు, వారి ఆచార్యుల గురించి చెప్తానని అన్నారు. పరాశర: నాన్నమ్మా, రామానుజులకు కేవలం పెరియనంబులు మాత్రమే కాదు … Read more

బాల పాఠము – పెరియ నంబి

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << ఆళవందార్ వ్యాస పరాశరులు బామ్మగారి ఇంటికి వస్తారు. చేతిలో ఒక బహుమానాన్ని పట్టుకొని అత్తుళాయ్ లోపలికి వస్తుంది. బామ్మగారు: ఏమిటిది అత్తుళాయ్? వ్యాస: నాన్నమ్మా, మా బడి పోటీలల్లో అత్తుళాయ్ ఆండాళ్ లాగా నటించింది, తిరుప్పావై పాశురాలని పాడి మొదటి బహుమతిని గెలుచుకుంది. బామ్మగారు: శభాష్ అత్తుళాయ్! ఈ రోజు మీకు పెరియనంబి వారి … Read more

బాల పాఠము – ఆళవందార్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << ఉయ్యక్కొణ్డార్, మణక్కాల్ నంబి వ్యాస పరాశరులు అత్తుళాయ్ తో కలిసి బామ్మగారి ఇంటికి వస్తారు. బామ్మగారు వాళ్ళకి ప్రసాదాన్నిచ్చి కూర్చోమంటారు. బామ్మగారు:  పిల్లలూ! ఇక్కడ మీ కాళ్ళు చేతులు కడుక్కొని ఈ ప్రసాదం తీసుకోండి. ఈ వేళ ఉత్తరాషాడం, ఆళవందార్ల తిరునక్షత్రం. పరాశర: నాన్నమ్మా, పోయిన సారి మీరు యమునైత్తుఱైవర్ గురించి మాకు చెప్తానని … Read more

బాల పాఠము – ఉయ్యక్కొణ్డార్ మరియు మణక్కాల్ నమ్బి

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << నాథమునులు వ్యాస పరాశరులు ఇంకొక స్నేహితురాలు వేదవల్లిని తీసుకొని బామ్మగారింటికి వస్తారు. బామ్మగారు వాళ్ళకి తన చేతుల్లో ఉన్న ప్రసాదాన్ని ఇచ్చి కూర్చోమని అంటుంది. బామ్మగారు: ఇదిగో ఈ ప్రసాదం తీసుకుని మీ కొత్త స్నేహితురాలు ఎవరో చెప్పండి. వ్యాస: ఈమె పేరు వేదవల్లి నాన్నమ్మా! సెలవుల కోసం కాంచీపురం నుండి వచ్చింది. తను … Read more

బాల పాఠము – నాథమునులు

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << ఆచార్యుల పరిచయము వ్యాస పరాశరులు బడి నుండి ఇంటికి వచ్చారు. వాళ్ళతో పాటు వాళ్ళ స్నేహితురాలు అత్తుళాయ్ ని తీసుకువచ్చారు. బామ్మగారు: మీరు ఎవరిని వెంట తీసుకువచ్చారు? ఎవరీ అమ్మాయి? వ్యాస: నాన్నమ్మా! ఈమె పేరు అత్తుళాయ్, మా స్నేహితురాలు. మీరు మాతో చెప్పిన కొన్ని విషయాలను ఈమెకు చెప్పాము. మీ నుండి ఇంకా … Read more

బాల పాఠము – ఆచార్యుల పరిచయము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << దివ్య ప్రబంధము – ఆళ్వార్లు అనుగ్రహించిన విలువైన కానుక సెలవుల్లో తిరువల్లిక్కేణి వాళ్ళ అమ్మమ్మింటికి వెళ్లి వచ్చారు వ్యాస పరాశరులు. ఇప్పుడు ఆండాళమ్మ దగ్గరకు వచ్చారు. బామ్మగారు: పరాశర! వ్యాస! బావున్నారా? తిరువల్లిక్కేణి ప్రయాణం బాగా సాగిందా? పరాశర:  అవును నాన్నమ్మా!  అద్భుతంగా ఉండింది. మేము రోజూ పార్థసారథి పెరుమాళ్ళ గుడికి వెళ్ళాము. అంతేకాదు, … Read more

బాల పాఠము – దివ్య ప్రబంధము – ఆళ్వార్లు అనుగ్రహించిన విలువైన కానుక

ర్ఆఆల్శ్రీఃఅ  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << తిరుమంగై ఆళ్వార్ బామ్మగారు కణ్ణినుణ్ చిరుత్తాంబు ప్రబంధాన్ని పఠిస్తున్నారు. వ్యాస పరాశరులు అక్కడికి వచ్చారు. వ్యాస: నాన్నమ్మా! మీరు ఏం చేస్తున్నారు? బామ్మగారు: వ్యాస! నేను దివ్య ప్రబంధంలోని ఒక భాగమైన ‘కణ్ణినుణ్ చిరుత్తాంబు’ పఠిస్తున్నాను. పరాశర: నాన్నమ్మా! ఈ ప్రబంధాన్ని మధురకవి ఆళ్వార్లు రచించారు కదా? బామ్మగారు:  అవును. బాగా గుర్తుపెట్టుకున్నావు. వ్యాస: … Read more

బాల పాఠము – తిరుమంగై ఆళ్వార్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << తిరుప్పాణాళ్వార్ ఆండాళమ్మ, వ్యాస పరాశరులు ఉరైయూర్ నుండి ఇంటికి వస్తున్నారు. బామ్మగారు: పిల్లలూ ఉరైయూర్ ప్రయాణం ఆనందంగా గడిచినట్టుంది. వ్యాస పరాశరులు: అవును, నాన్నమ్మా. అక్కడ తిరుప్పాణాళ్వారును దర్శించుకోవడం చాలా బావుండింది. దివ్యదేశాలకు వెళ్ళటం అక్కడి పెరుమాళ్ళను దర్శించడం మాకు చాలా ఆనందంగా ఉంది. బామ్మగారు: ఇప్పుడు మీకు తిరుమంగై ఆళ్వారు గురించి చెప్తాను. … Read more