బాల పాఠము – నంజీయర్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము <<బాల పాఠము – పరాశర భట్టర్ పిల్లలందరూ కలిసి బామ్మగారింటికి వస్తారు. బామ్మగారు: పిల్లలూ రండి. ఈ రోజు మనం పరాశర భట్టార్ల శిష్యులైన ఆచార్య నంజీయర్ల గురించి చెప్పుకుందాము.  ‘శ్రీ మాధవ’ గా జన్మించిన నంజీయార్లు, రామానుజుల ఆదేశంతో పరాశర భట్టర్ల ద్వారా సంప్రదాయంలోకి తీసుకురాబడతారు. భట్టర్లు తిరునేడుంతాండగం, శాస్త్రార్థాల ఆధారంతో మాధవాచార్యులను చర్చలో … Read more