శ్రీవైష్ణవ బాల పాఠము

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః

 

సరళ వ్యాసములు:

ఆండాళ్ అమ్మగారు  జిజ్ఞాసువులైన తమ మనుమలు పరాశర, వ్యాసులకు శ్రీ వైష్ణవ సాంప్రదాయపు ప్రాథమిక సూత్రాలను రోజూ వివరించేవారు. వ్యాస పరాశరులిద్దరు ఎంతో ఆసక్తితో వాళ్ళ బామ్మను సాంప్రదాయపు విషయాల గురించి ఎన్నో ప్రశ్నలను అడిగి తెలుసుకునేవారు. సాంప్రదాయ పరిజ్ఞానమున్న బామ్మగారు (ఆండాళ్) వారికి ఎంతో నేర్పుగా సహనముతో సమాధానములు చెప్పేవారు. మన రోజూవారి జీవనములో శ్రీవైష్ణవ సదాచారమును పాటించే సందర్భములలో మనకు కలిగే సందేహముల నివృత్తికిగాను కుటుంబములోని అనుభవజ్ఞులు వృద్ధులైన ఆడవారిని సంప్రదించవలెను. శ్రీవైష్ణవ సాంప్రదయకుటుంబాలలో స్త్రీలు, తమ పెద్దలను అనుసరించి ఆర్జించిన అనుభవముచేత సాంప్రదాయ యైతిహ్యములను వ్యక్తీకరించడంలోను సిద్ధహస్తులు.  శ్రీ రామాయణము, మహాభారతము, ఆళ్వార్లు, ఆచార్యుల జీవిత చరితములను, ఘట్టములను చాలా అందముగా చెప్పు నేర్పు కలవారు. ఈ కారణం చేత పిల్లలు కూడా వారితో ఎంతో ప్రేమానుబంధం కలిగి ఉందురు. అటువంటి సమాహారములు గల ఈ సంచికలలోని వ్యాసములను మీరు చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాము.

భాగము 1 :

భాగము 2 :

భాగము 3 :

భాగము 4 :

అడియేన్ రఘువంశీ రామానుజ దాసన్

మూలము: http://pillai.koyil.org/index.php/beginners-guide/

పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org

ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org