బాల పాఠము – శ్రీమన్నారాయణుడి దివ్య అర్చారూప గుణాలు
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీవైష్ణవం – బాల పాఠము << బాల పాఠము – శ్రీమన్నారాయణుడు ఎవరు? వ్యాస పరాశరులు ఆడుకొని తిరిగి ఆండాళ్ బామ్మగారి ఇంటికి వచ్చేసరికి, బామ్మగారు పళ్ళు పూలు ఒక పళ్ళెములో పెట్టడము గమనించారు. వ్యాస: నాన్నమ్మ, ఎవరి గురించి ఈ పళ్ళు పూలు? బామ్మగారు: వ్యాస, ఇప్పుడు శ్రీరంగనాథుడి తిరువీధి ఊరేగింపుకి (పురప్పాడు) సమయము అయ్యింది. ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు, ముఖ్యముగా … Read more