బాల పాఠము – పెరియాళ్వార్
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << కులశేఖర ఆళ్వార్ ఒక ఆహ్లాదమైన ఆదివారం ప్రొద్దున ఆండాళమ్మగారు ఇంటి బయట వాకిట్లో కూర్చొని పెరుమాళ్ళ కోసం పుష్పమాలలు కడుతున్నారు. వ్యాస పరాశరులు వచ్చి వాకిట్లో బామ్మగారి ప్రక్కన కూర్చున్నారు. బామ్మగారిని వాళ్లిద్దరు ఆసక్తిగా చూస్తునారు. వ్యాస: ఏం చేస్తున్నారు నాన్నమ్మ? బామ్మగారు: పెరుమాళ్ళ కోసం మాల కడుతున్నాను, ఇది నాకు కొంతమంది ఆళ్వార్లను … Read more