బాల పాఠము – నాథమునులు
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << ఆచార్యుల పరిచయము వ్యాస పరాశరులు బడి నుండి ఇంటికి వచ్చారు. వాళ్ళతో పాటు వాళ్ళ స్నేహితురాలు అత్తుళాయ్ ని తీసుకువచ్చారు. బామ్మగారు: మీరు ఎవరిని వెంట తీసుకువచ్చారు? ఎవరీ అమ్మాయి? వ్యాస: నాన్నమ్మా! ఈమె పేరు అత్తుళాయ్, మా స్నేహితురాలు. మీరు మాతో చెప్పిన కొన్ని విషయాలను ఈమెకు చెప్పాము. మీ నుండి ఇంకా … Read more