బాల పాఠము – పెరియ నంబి
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << ఆళవందార్ వ్యాస పరాశరులు బామ్మగారి ఇంటికి వస్తారు. చేతిలో ఒక బహుమానాన్ని పట్టుకొని అత్తుళాయ్ లోపలికి వస్తుంది. బామ్మగారు: ఏమిటిది అత్తుళాయ్? వ్యాస: నాన్నమ్మా, మా బడి పోటీలల్లో అత్తుళాయ్ ఆండాళ్ లాగా నటించింది, తిరుప్పావై పాశురాలని పాడి మొదటి బహుమతిని గెలుచుకుంది. బామ్మగారు: శభాష్ అత్తుళాయ్! ఈ రోజు మీకు పెరియనంబి వారి … Read more