బాల పాఠము – నంపిళ్ళై

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము <<బాల పాఠము – నంజీయర్ పిల్లలందరు కలిసి ఆండాళమ్మ ఇంటికి వస్తారు. బామ్మగారు: పిల్లలూ రండి. ఈ రోజు మనం నంజీయర్ల శిష్యులైన నంపిళ్ళైల గురించి మాట్లాడుకుందాం. ముందు మీకు చెప్పాను గుర్తుందా, వరదరాజుగా నంబూర్లో జన్మించిన నంపిళ్ళై తమిళ, సంస్కృత భాషా పండితులు. నంజీయర్లు తమ 9000 పడి వ్యాఖ్యానాన్ని అనుకరించడానికి, ఈ రెండు … Read more