బాల పాఠము – ఆళ్వార్ల పరిచయం
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీవైష్ణవం – బాల పాఠము <<శ్రీమన్నారాయణుడి దివ్య కృప బామ్మ: పిల్లలూ ! నేను కాట్టళగియ శింగ పెరుమాళ్ గుడికి వెళ్లుతున్నాను. (నరసింహ పెరుమాళ్ క్షేత్రం). మీరు కూడా నాతో వస్తారా? వ్యాస: సరే నాన్నమ్మ, వస్తాము. కిందటి సారి మీరు అళ్వార్ల గురించి చెప్పారు. ఇప్పుడు ఆ ఆళ్వార్ల గురించి ఇంకొన్ని విషయాలు మాకు చెప్తారా? బామ్మగారు: అడిగి మంచి పని … Read more