బాల పాఠము – శ్రీమన్నారాయణుడి దివ్య కృప
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము <<బాల పాఠము – శ్రీమన్నారాయణుడి దివ్య అర్చారూప గుణాలు ఒక మనోహరమైన ఆదివారం ఉదయాన్నే బామ్మగారు అమలనాదిపిరాన్ పఠిస్తుండగా వ్యాస పరాశరులు వింటున్నారు. పరాశర: నాన్నమ్మ, మీరు ఏమి పఠిస్తున్నారు? మీరు ప్రతిరోజు ప్రొద్దున్నే పఠిస్తుండగా విన్నాము. బామ్మగారు: పరాశర, దీన్ని అమలనాదిపిరాన్ అంటారు. 12 ఆళ్వారులలో ఒకరైన తిరుప్పాణ్ ఆళ్వారు రచించారు. వ్యాస: నాన్నమ్మా, … Read more