బాల పాఠము – ముదలాళ్వార్లు – భాగము 2
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము <<ముదలాళ్వార్లు – భాగము 1 బామ్మగారు, వ్యాసపరాశరులు ముదలాళ్వార్ల సన్నిధిలో నుండి బయటకు వచ్చారు. పరాశర: ముదలాళ్వార్ల దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఈ ముగ్గురు ఆళ్వార్లు ఎప్పుడూ ఒకే దగ్గర ఉంటారా నాన్నమ్మ? బామ్మగారు: మంచి ప్రశ్న. వారు ముగ్గురు ఒకే దగ్గర ఉండడానికి ఒక కారణం ఉంది, వివరిస్తాను. ఒక రోజు, పెరుమాళ్ళ … Read more