బాల పాఠము – తిరుమంగై ఆళ్వార్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << తిరుప్పాణాళ్వార్ ఆండాళమ్మ, వ్యాస పరాశరులు ఉరైయూర్ నుండి ఇంటికి వస్తున్నారు. బామ్మగారు: పిల్లలూ ఉరైయూర్ ప్రయాణం ఆనందంగా గడిచినట్టుంది. వ్యాస పరాశరులు: అవును, నాన్నమ్మా. అక్కడ తిరుప్పాణాళ్వారును దర్శించుకోవడం చాలా బావుండింది. దివ్యదేశాలకు వెళ్ళటం అక్కడి పెరుమాళ్ళను దర్శించడం మాకు చాలా ఆనందంగా ఉంది. బామ్మగారు: ఇప్పుడు మీకు తిరుమంగై ఆళ్వారు గురించి చెప్తాను. … Read more

బాల పాఠము – తిరుప్పాణాళ్వార్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << తొండరడిప్పొడి ఆళ్వార్ ఆండాళమ్మ వైకుంఠ ఏకాదశి రోజున జాగారణ ఉందామని అనుకున్నారు. వ్యాస పరారులు కూడా ఆ రోజు నిద్రపోకుండా మేలుకొని ఉంటామన్నారు. బామ్మగారు: ఈ రోజు, కేవలం మేలుకొని ఉంటే మాత్రమే సరిపోదు. పెరుమాళ్ళ గురించి చర్చించాలి. పరాశర: నాన్నమ్మా! మనము ఎలాగో జాగరణ చేయాలనుకుంటున్నాము కదా, మీరు తరువాత ఆళ్వారు గురించి … Read more

బాల పాఠము – తొండరడిప్పొడి ఆళ్వార్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << ఆండాళ్ ఆండాళమ్మ అంగడిలో పువ్వులు కొన్నారు. వ్యాస పరాశరులు ప్రొద్దున్నే నిద్రలేచి నాన్నమ్మ దగ్గరకు వెళ్ళారు. వ్యాస: నాన్నమ్మా, ఆళ్వార్లలో ఇద్దరు పెరుమాళ్ళకి పుష్ప కైంకర్యం చేసారని గుర్తుంది.  వారిలో పెరియాళ్వారు ఒకరని తెలుసుకున్నాము. రెండో ఆళ్వారు ఎవరో వారి గురించి ఇప్పుడు మాకు చెప్తారా? బామ్మగారు: నీకు నిజంగానే మంచి జ్ఞాపకశక్తి ఉంది … Read more

బాల పాఠము – ఆండాళ్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << పెరియాళ్వార్ ఆండాళమ్మ ప్రొద్దున్నే పాలవాడి దగ్గర నుండి ఆవు పాలని తీసుకుని లోపలికి వచ్చారు. వేడి చేసి ఆవిడ వ్యాస పరాశరులకు ఇచ్చారు. పిల్లలిద్దరూ ఇద్దరూ పాలు త్రాగారు. పరాశర: నాన్నమ్మా, ఒకసారి మీరు ఆండాళ్ గురించి చెప్తానని అన్నారు. ఇప్పుడు చెప్తారా? బామ్మగారు: ఓ! తప్పకుండా. ఇప్పుడు ఆండాళ్ గురించి చెప్పే సమయమైంది. … Read more

బాల పాఠము – పెరియాళ్వార్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << కులశేఖర ఆళ్వార్ ఒక ఆహ్లాదమైన ఆదివారం ప్రొద్దున ఆండాళమ్మగారు ఇంటి బయట వాకిట్లో కూర్చొని పెరుమాళ్ళ కోసం పుష్పమాలలు కడుతున్నారు. వ్యాస పరాశరులు వచ్చి వాకిట్లో బామ్మగారి ప్రక్కన కూర్చున్నారు. బామ్మగారిని వాళ్లిద్దరు ఆసక్తిగా చూస్తునారు. వ్యాస: ఏం చేస్తున్నారు నాన్నమ్మ? బామ్మగారు: పెరుమాళ్ళ కోసం మాల కడుతున్నాను, ఇది నాకు కొంతమంది ఆళ్వార్లను … Read more

బాల పాఠము – కులశేఖర ఆళ్వార్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << నమ్మాళ్వార్ మధురకవి ఆళ్వార్ వ్యాస పరాశరులు ఆండాళమ్మగారి దగ్గరకి వెళ్లి ఆళ్వార్ల కథలు చెప్పమని అడిగారు. బామ్మగారు: పిల్లలూ! ఈ వేళ ఆళ్వారైన ఒక రాజు గురించి చెప్తాను. వ్యాస: ఎవరు నాన్నమ్మ? వారి పేరు ఏమిటి? బామ్మగారు: వారి పేరు కులశేఖర ఆళ్వారు. వీరు మాఘ మాసములో పునర్వసు నక్షత్రంలో కేరళలోని తిరువంజిక్కలంలో … Read more

బాల పాఠము – నమ్మాళ్వార్, మధురకవి ఆళ్వార్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << తిరుమళిశై ఆళ్వార్ ఆళ్వార్ల జీవితాన్ని వ్యాస పరాశరులకు వివరించే పనిలో బామ్మగారు ఉన్నారు. వ్యాస: మనము ముదలాళ్వార్లు, తిరుమళిశై ఆళ్వారు గురించి విన్నాము. తరువాత ఏ ఆళ్వారు నాన్నమ్మ? బామ్మగారు: అందరు ఆళ్వార్లలో ప్రముఖులుగా పరింగణించబడే నమ్మాళ్వార్ల గురించి చెబుతాను. వారి ప్రియ శిష్యుడైన మధురకవి ఆళ్వారు గురించి కూడా కొంచం చెప్తాను. పరాశర: … Read more

బాల పాఠము – తిరుమళిశై ఆళ్వార్

శ్రీః  శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << ముదలాళ్వార్లు – భాగము 2 వ్యాస పరాశరులను తిరువేళ్ళరై దివ్యదేశానికి తీసుకోని వెళ్ళారు బామ్మగారు.  శ్రీరంగ రాజగోపురం బయట వాళ్ళు బస్సెక్కారు. పరాశర: ఇప్పుడు మీరు నాలుగవ ఆళ్వారు గురించి చెప్తారా? బామ్మగారు: తప్పకుండా! పరాశర.  ఈ ప్రయాణం సమయంలో మీరు ఆళ్వార్ల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. … Read more

బాల పాఠము – ముదలాళ్వార్లు – భాగము 2

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము <<ముదలాళ్వార్లు – భాగము 1 బామ్మగారు, వ్యాసపరాశరులు ముదలాళ్వార్ల సన్నిధిలో నుండి బయటకు వచ్చారు. పరాశర: ముదలాళ్వార్ల దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఈ ముగ్గురు ఆళ్వార్లు ఎప్పుడూ ఒకే దగ్గర ఉంటారా నాన్నమ్మ? బామ్మగారు: మంచి ప్రశ్న. వారు ముగ్గురు ఒకే దగ్గర ఉండడానికి ఒక కారణం ఉంది, వివరిస్తాను. ఒక  రోజు, పెరుమాళ్ళ … Read more

బాల పాఠము – ముదలాళ్వార్లు – భాగము 1

శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << ఆళ్వార్ల పరిచయం వ్యాస పరాశరులను శ్రీ రంగంలోని ముదలాళ్వార్ల సన్నిధికి తీసుకెళ్లి వారి కీర్తి ప్రఖ్యాతుల గురించి వివరిద్దామని బామ్మగారు అనుకుంటున్నారు. పొయిగై ఆళ్వార్ భూదత్తాళ్వారు పెయాళ్వార్ బామ్మగారు: పిల్లలూ! ఇవేళ మనం గుడిలోని ముదలాళ్వార్ల సన్నిధికి వెళ్దాము. వ్యాస పరాశర్లు: బావుంది నాన్నమ్మ. వెళ్దాం పదండి. బామ్మగారు: నడుచుకుంటూ వెళ్లుతూ దారిలో వాళ్ళ … Read more