బాల పాఠము – రామానుజులు – భాగము 2
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << రామానుజులు – భాగము 1 పిల్లలందరూ కలిసి ఆండాళమ్మ ఇంటికి వచ్చారు. పరాశర: నాన్నమ్మా, నిన్న మీరు రామానుజులు, వారి శిష్యుల జీవిత చరిత్రల గురించి చెప్తానన్నారు. బామ్మగారు: అవును. వారి శిష్యుల గురించి చెప్పే ముందు, రామానుజులకు ఉన్న ప్రత్యేకత గురించి మీరు తెలుసుకోవాలి. రామానుజుల అవతార రహస్యం గురించి సుమారు 5000 … Read more