బాల పాఠము – తిరుమళిశై ఆళ్వార్
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << ముదలాళ్వార్లు – భాగము 2 వ్యాస పరాశరులను తిరువేళ్ళరై దివ్యదేశానికి తీసుకోని వెళ్ళారు బామ్మగారు. శ్రీరంగ రాజగోపురం బయట వాళ్ళు బస్సెక్కారు. పరాశర: ఇప్పుడు మీరు నాలుగవ ఆళ్వారు గురించి చెప్తారా? బామ్మగారు: తప్పకుండా! పరాశర. ఈ ప్రయాణం సమయంలో మీరు ఆళ్వార్ల గురించి తెలుసుకోవాలన్న కుతూహలం చూసి నాకు చాలా ఆనందంగా ఉంది. … Read more