బాల పాఠము – నమ్మాళ్వార్, మధురకవి ఆళ్వార్
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << తిరుమళిశై ఆళ్వార్ ఆళ్వార్ల జీవితాన్ని వ్యాస పరాశరులకు వివరించే పనిలో బామ్మగారు ఉన్నారు. వ్యాస: మనము ముదలాళ్వార్లు, తిరుమళిశై ఆళ్వారు గురించి విన్నాము. తరువాత ఏ ఆళ్వారు నాన్నమ్మ? బామ్మగారు: అందరు ఆళ్వార్లలో ప్రముఖులుగా పరింగణించబడే నమ్మాళ్వార్ల గురించి చెబుతాను. వారి ప్రియ శిష్యుడైన మధురకవి ఆళ్వారు గురించి కూడా కొంచం చెప్తాను. పరాశర: … Read more