బాల పాఠము – తిరుప్పాణాళ్వార్
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << తొండరడిప్పొడి ఆళ్వార్ ఆండాళమ్మ వైకుంఠ ఏకాదశి రోజున జాగారణ ఉందామని అనుకున్నారు. వ్యాస పరారులు కూడా ఆ రోజు నిద్రపోకుండా మేలుకొని ఉంటామన్నారు. బామ్మగారు: ఈ రోజు, కేవలం మేలుకొని ఉంటే మాత్రమే సరిపోదు. పెరుమాళ్ళ గురించి చర్చించాలి. పరాశర: నాన్నమ్మా! మనము ఎలాగో జాగరణ చేయాలనుకుంటున్నాము కదా, మీరు తరువాత ఆళ్వారు గురించి … Read more