బాల పాఠము – అపచారాలు (అపరాధాలు)
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః శ్రీ వైష్ణవం – బాల పాఠము << కైంకర్యం పరాశర, వ్యాస, వేదవల్లి, అత్తుళాయ్ తో కలిసి బామ్మగారి ఇంటికి వస్తారు. బామ్మగారు: రండి పిల్లలూ. మీరు కాళ్ళు చేతులు కడుక్కోండి, ప్రసాదం ఇస్తాను. ఈ నెల విశేషం ఏమిటో మీకు తెలుసా? పరాశర: నేను చెప్తాను నాన్నమ్మ. మాణవాళ మామునుల తిరునక్షత్రం ఈ నెలలోనే ఉంది. వైశాఖ మాసం మూలా నక్షత్రంలో … Read more