శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః
సరళ వ్యాసములు:
ఆండాళ్ అమ్మగారు జిజ్ఞాసువులైన తమ మనుమలు పరాశర, వ్యాసులకు శ్రీ వైష్ణవ సాంప్రదాయపు ప్రాథమిక సూత్రాలను రోజూ వివరించేవారు. వ్యాస పరాశరులిద్దరు ఎంతో ఆసక్తితో వాళ్ళ బామ్మను సాంప్రదాయపు విషయాల గురించి ఎన్నో ప్రశ్నలను అడిగి తెలుసుకునేవారు. సాంప్రదాయ పరిజ్ఞానమున్న బామ్మగారు (ఆండాళ్) వారికి ఎంతో నేర్పుగా సహనముతో సమాధానములు చెప్పేవారు. మన రోజూవారి జీవనములో శ్రీవైష్ణవ సదాచారమును పాటించే సందర్భములలో మనకు కలిగే సందేహముల నివృత్తికిగాను కుటుంబములోని అనుభవజ్ఞులు వృద్ధులైన ఆడవారిని సంప్రదించవలెను. శ్రీవైష్ణవ సాంప్రదయకుటుంబాలలో స్త్రీలు, తమ పెద్దలను అనుసరించి ఆర్జించిన అనుభవముచేత సాంప్రదాయ యైతిహ్యములను వ్యక్తీకరించడంలోను సిద్ధహస్తులు. శ్రీ రామాయణము, మహాభారతము, ఆళ్వార్లు, ఆచార్యుల జీవిత చరితములను, ఘట్టములను చాలా అందముగా చెప్పు నేర్పు కలవారు. ఈ కారణం చేత పిల్లలు కూడా వారితో ఎంతో ప్రేమానుబంధం కలిగి ఉందురు. అటువంటి సమాహారములు గల ఈ సంచికలలోని వ్యాసములను మీరు చదివి ఆనందిస్తారని ఆశిస్తున్నాము.
భాగము 1 :
- శ్రీవైష్ణవ పరిచయము
- శ్రీమన్నారాయణ ఎవరు?
- శ్రీమన్నారాయణుడి దివ్య అర్చారూప గుణాలు
- శ్రీమహాలక్ష్మి మాతృ గుణము
- శ్రీమన్నారాయణుడి దివ్య కృప
భాగము 2 :
- ఆళ్వార్ల పరిచయం
- ముదలాళ్వార్లు – భాగము 1
- ముదలాళ్వార్లు – భాగము 2
- తిరుమళిశై ఆళ్వార్
- నమ్మాళ్వార్, మదురకవి ఆళ్వార్
- కులశేఖర ఆళ్వార్
- పెరియాళ్వార్
- ఆండాళ్
- తొండరడిప్పొడి ఆళ్వార్
- తిరుప్పాణాళ్వార్
- తిరుమంగై ఆళ్వార్
- దివ్య ప్రబంధము – ఆళ్వార్లు మనకనుగ్రహించిన విలువైన కానుక
భాగము 3 :
- ఆచార్యుల పరిచయము
- నాథమునులు
- ఉయ్యక్కొండార్, మణక్కాల్ నంబి
- ఆళవందార్
- పెరియ నంబి
- ఆళవందార్ల శిష్యులు – భాగము 1
- ఆళవందార్ల శిష్యులు – భాగము 2
- రామానుజులు – భాగము 1
- రామానుజులు – భాగము 2
- ఎంబార్
- పరాశర భట్టర్
- నంజీయర్
- నంపిళ్ళై
- నంపిళ్ళై శిష్యులు
- పిళ్ళై లోకాచార్యులు, నాయనార్
- పిళ్ళైలోకాచార్యుల శిష్యులు
- వేదాంతాచార్యులు
- తిరువాయ్మోళి పిళ్ళై
- అళగియ మణవాళ పెరుమాళ్ నాయనార్
- అష్ట దిగ్గజాలు తదితరులు
భాగము 4 :
అడియేన్ రఘువంశీ రామానుజ దాసన్
మూలము: http://pillai.koyil.org/index.php/beginners-guide/
పొందుపరిచిన స్థానము http://pillai.koyil.org
ప్రమేయము (గమ్యము) – http://koyil.org
ప్రమాణము (ప్రమాణ గ్రంథములు) – http://granthams.koyil.org
ప్రమాత (ఆచార్యులు) – http://acharyas.koyil.org
శ్రీవైష్ణవ విద్య / పిల్లల కోసం– http://pillai.koyil.org